పుల్లెంల పంచాయతీ కార్యదర్శి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

Published On
పుల్లెంల పంచాయతీ కార్యదర్శి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం.

 

  

 నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్.

                చండూరు మండలం, పుల్లెంల పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.శనివారం విధులు ముగించుకుని నల్గొండకు వస్తున్న శ్రీపతి అంజయ్య ఎస్ఎల్ బిసి సమీపంలోని నల్గొండ మెడికల్ కళాశాల  వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన  విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి అంజయ్య పార్థివ దేహాన్ని సందర్శించారు.ప్రమాదానికి గల కారణాలను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంజయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.జిల్లా కలెక్టర్ వెంట డిపిఓ, చండూర్ ఎంపీడీవో తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం మాటకూ విలువివ్వరా? – రేవంత్ రెడ్డి హెచ్చరించినా మారని అధికారుల తీరు ! సీఎం మాటకూ విలువివ్వరా? – రేవంత్ రెడ్డి హెచ్చరించినా మారని అధికారుల తీరు !
కింది స్థాయి అధికారులకు సీఎం  మాటంటే గౌరవం లేదా ? అనే ప్రశ్నలు ఇప్పుడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వెలిగిన పగటి వీధి దీపాలను చూస్తుంటే ఉత్పన్నమవుతున్నాయి....
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 58 సిసిటివి కెమెరాల ప్రారంభించిన శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్
కరువు కోరల్లో కారేపల్లి రైతాంగం.. పరిహారం చెల్లించాలి!
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు