- District News
- Nalgonda
- పానగల్ భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ మండపాన్ని సందర్శించిన మూడవ డివిజన్ కార్పొరేటర్ పేర...
పానగల్ భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ మండపాన్ని సందర్శించిన మూడవ డివిజన్ కార్పొరేటర్ పేర్ల అశోక్ చంద్ర మల్లేశ్వరి.
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్
పానగల్లు పరిధిలోని భవానీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ మండపాన్ని 3 డివిజన్ కార్పొరేటర్ పేర్ల అశోక్ చంద్ర మల్లీశ్వరీ సందర్శించి, గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ సభ్యులను అభినందించడం జరిగింది. అదేవిధంగా కమిటీ సభ్యులకు కొన్ని సూచనలు సలహాలు నిమజ్జనం గురించి తగిన జాగ్రత్తలు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తక్కేల హరి, అనుముల అశోక్ భాగ్య, బీమనపల్లి శంకర్, శ్రీను, సిరిపంగ చందు, కార్తీక్, శివ, కాలనీ వాసులు, భక్తులు పాల్గొనడం జరిగింది
Tags:
About The Author
Related Posts
Latest News
03 Oct 2026 21:31:14
కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) :
జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
