7న ఛలో ఏటూరునాగారం ఐటిడిఏ ముట్టడి కీ  ఆదివాసీ లను గ్రామ గ్రామాన పర్యటిస్తున్న తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు

డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారు.... 

Published On
7న ఛలో ఏటూరునాగారం ఐటిడిఏ ముట్టడి కీ  ఆదివాసీ లను గ్రామ గ్రామాన పర్యటిస్తున్న తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు

 

 వాజేడు,లొకల్ గైడ్ :-

వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరున్ కుమార్ టేకులగూడెం లో పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  టేకులగూడెం  అనుకోని ఉంది, గోదావరి నదిలోని ఇసుక కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు దోచుకుంటున్నారు కానీ ఆదివాసీ ప్రజలకు ఏమి చేయట్లేధన్నారు 
అలాగే నీటిని దేవదూల ప్రాజెక్ట్ ద్వారా మైదాన ప్రాంతాలకు తరలిస్తు  క ఒక చుక్క  కూడా మా ప్రాంత వ్యవసాయానికి దక్కనియట్లేదు అన్నారు.
 ఆదివాసీ హక్కులను ప్రభుత్వాలు కాలం గడిచిన కొద్ది కాలరాస్తున్నారు సెప్టెంబర్ 7 ఏటూరునాగారం సెప్టెంబర్ 16 ఉట్నూర్ సెప్టెంబర్ 21 భద్రాచలం సెప్టెంబర్ 28 మన్ననూరు లొ జరిగే ఆదివాసి మార్చ్ కి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేద్దామన్నారు.
ఈ కార్యక్రమం లొ ఆదివాసీ నాయకులు టేకులగూడెం గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు...

Tags:

About The Author

Latest News