ఉమ్రా యాత్రికుల కు ఘన సన్మానం. 

Published On
ఉమ్రా యాత్రికుల కు ఘన సన్మానం. 

 

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 6:

వనపర్తి పట్టణం నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లు చున్న 
అయ్యూబ్ కాల్ది, ఉజైర్ కాల్ది, ఉమర్ కాల్ది లను ఆదివారం అయూబ్ నివాస గృహాం లోగులాం ఖాదర్ ఖాన్, ఎం.ఏ రహీం, సయ్యద్ అక్తర్, అనీస్, ఆరిఫ్, అజీమ్ లు శా లువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఉమ్రా యాత్రకు వెళ్లుచున్న మిత్ర ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో  విజయవంతంగా ముగించుకొని రావాలని వారు  ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News