- District News
- Ranga Reddy
- కొందుర్గు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం
కొందుర్గు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం
Published On
By Ram Reddy
(లోకల్ గైడ్ న్యూస్ కొందుర్గ్)
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి హాజరై, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సమావేశ ముఖ్యాంశాలు
ప్రభుత్వ సంక్షేమం: తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు భరోసా: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.శ్రేణుల భాగస్వామ్యం: రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో టిపిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్,మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ జితేందర్, దామోదర్ రెడ్డి,డీసీసీ కార్యదర్శిలు గోవర్ధన్ గౌడ్,అంజి రెడ్డి,మల్లేష్ గౌడ్,మంగులాల్ నాయక్,జాకారం శేఖర్,సత్యం రెడ్డి బ్యాటరి కృష్ణ రెడ్డి, రాములు గౌడ్,సర్పంచ్ లు అంజి ,విక్రమ్ రెడ్డి,రాజకుమార్,రమేష్,,గోపాల్ నాయక్,శ్రీకాంత్,యాదమ్మ,నర్సింలు ,జీబీ కృష్ణ,మాజీ సర్పంచ్ లు ఫయం,యాదయ్య,రాంరెడ్డి,కృష్ణయ్య,జంగయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు,అనుబంధ సంఘాల నేతలు బోరేగా నరేందర్ బోరేగా యాదయ్య,వజ్రమ్మ,శ్రీనువాస్ నాయక్,మంత్రి మల్లేశ్,మల్లయ్య ,రామస్వామి ,మనయ్య,నర్సింలు,గోపాల్,అమర్ నాథ్,ఎస్సీ సెల్ ,జలు హరీష్,నరేష్,శ్రీకాంత్,రామస్వా తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
02 Sep 2026 07:32:17
కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
