మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం

రేపు ఉదయం 9:30 గంటలకు షాద్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ఘనంగా నిర్వహణ

Published On
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం

దివంగత ముఖ్యమంత్రి మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 9:30 గంటలకు షాద్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట షాద్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.

మహానేత వైఎస్సార్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన ప్రజా సంక్షేమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ, విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం” 

ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, సింగిల్విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు,  మాజీ సింగిల్విండో చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ ZPTC లు, మాజీ ఎంపీపీ లు, మాజీ ఎంపీటీసీలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, రైతులు, NSUI నాయకులు, OBC సెల్, SC సెల్, ST సెల్, మైనార్టీ సెల్, కిసాన్ సెల్ నాయకులు, విలేజ్ కమిటీ అధ్యక్షులు, BLA లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి

 ప్రింట్ మీడియా మరియు ఎలెక్ట్రానిక్  మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం...

            మీ
 రాయికల్ శ్రీనివాస్,
 ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...