ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 

మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ 

Published On
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 

 

 

మోమిన్ పేట్, లోకల్ గైడ్ 
వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది అని మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ అన్నారు. జల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారంమండల పరిధిలోనిదుర్గం చెరువు గ్రామంలో గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జలం మహోత్సవం నిర్వహించారు. మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంకు దగ్గర కొబ్బరికాయ కొట్టి జల మహోత్సవం ప్రారంభించారు ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు చాలా శ్రేష్టమైనది అని ప్రజలందరూ త్రాగునీరుగా మిషన్ భగీరథ నీరు ఉపయోగించాలని అన్నారు బావి నీరు బోర్ నీరు ఫిల్టర్ నీళ్లకు తేడా ఎలా ఉంటాయ.న్ని ఆడి గి తెలుసుకొని వివరించారు మిషన్ భగీరథ నీరు గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు మిషన్ భగీరథ నీళ్లు చాలా శ్రేష్టమైనవి అన్న రు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ ఉపసర్పంచ్ సరియాబి వార్డ్ సభ్యులు గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మి మిషన్ భగీరథ సిబ్బంది మోహన్ గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...