- District News
- Ranga Reddy
- మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమము...
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమము...
రేపు ఉదయం 9:30 గంటలకు షాద్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ఘనంగా నిర్వహణ
లోకల్ గైడ్ న్యూస్ 01 కొందుర్గ్..
దివంగత మహా నేత మాజీ ముఖ్యమంత్రి, వర్యులు మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 9:30 గంటలకు షాద్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట షాద్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ వీర్లపల్లి శంకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఆ మహానేత వైయస్సార్ గారి సేవలను స్మరిస్తూ వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరియు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడునని*
ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,పిఎసిఎస్ చైర్మన్లు,మాజీ జెడ్ పీ టి సి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు,మాజీ సర్పంచులు, పిఎసిఎస్ డైరెక్టర్లు,వార్డ్ మెంబర్లు,యువజన కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు,రైతులు, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు, ఓ బి సి సెల్ సెల్, ఎస్సీ సెల్ సెల్, ఎస్ టి సెల్, మైనార్టీ సెల్, సేవాదళ్,కిసాన్ సెల్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం. చేయగలరని పి ఏ సి ఎస్ చైర్మన్ తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు..
*
