విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి 

Published On
విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి 

గండిపేట, ఆగస్టు 13 (లోకల్ గైడ్):

విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎ ఈ రమేష్ అన్నారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ 123 డివిజన్  హైదర్ష కోట్ పరిధిలోని విద్యానగర్ ఫేస్ 2 ఫేస్ 1  విద్యుత్ బస్తీ బాట స్పెషల్ డ్రైవ్ కార్యక్రమన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కాలనీ లో విద్యుత్ స్తంభం విరిగి విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు హరీష్ గౌడ్ లు విద్యుత్ శాఖ దృష్టి కి తీసుకొచ్చారని  వారు తెలిపారు.అందుకు కొత్త స్తంభాలను  ఏర్పాటు  చేసి ప్రజల సమస్యను  పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు దస్తగిరి, రాములు, రాజు యాదవ్, సాంబ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం