- District News
- Khammam
- వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారం
వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారం
Published On
By Ram Reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహార కార్యక్రమంలో భాగంగా హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించారు.
ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ పాల్గొని విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ వేముల శ్రావణి రత్నాకర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 11:01:13
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
