- District News
- Ranga Reddy
- రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
భక్తిశ్రద్దలతో అమ్మవారికి బోనాలు, కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టిన గ్రామస్తులు.
రావిర్యాలలో అలుముకున్న భక్తి వాతావరణం.
Published On
By Ram Reddy
జిల్లేడు చౌదరిగూడెం(లోకల్ గైడ్)
మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో అత్యంత వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు ఆదివారం కొనసాగాయి.శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవా లయం లో అమ్మవారికి కుంకుమర్చానతో పాటు హోమాది ప్రత్యేక పూజ కార్యక్రమాలను గ్రామస్తులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.దేవాలయ వ్యవస్థాపక సభ్యులు అందే భద్రప్ప,
బాల్ లింగం,జ్యోతిర్లింగం, మహేశ్వర్, చంద్రశేఖర్, సంగమేశ్వర్,అమరేష్ అలాగే గుమ్మి వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఉత్సవాలలో ప్రధాన పాత్రులయ్యారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దుర్గాష్టమి ఉత్సవాల నేపథ్యంలో రావి ర్యాల గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Oct 2026 21:36:25
కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్):
ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
