మట్టి గణపతి వినాయకుడిని పూజిద్దాం -పర్యావరణాన్ని కాపాడుదాం 

నార్సింగి డిప్యూటీ కమిషనర్ జి. లక్ష్మారెడ్డి

Published On
మట్టి గణపతి వినాయకుడిని పూజిద్దాం -పర్యావరణాన్ని కాపాడుదాం 

 

 

గండిపేట్, సెప్టెంబర్ 10 లోకల్ గైడ్:

భక్తిశ్రద్ధలతో మట్టి గణపతి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగంపల్లి జోన్ నార్సింగి సర్కిల్ కార్యాలయంలో ఉచితంగా 12 వందల పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా  పర్యావరణహితంగా నిర్వహించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాల కొరకు నార్సింగి సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.