- District News
- Ranga Reddy
- లేనినో, కారణంగా జిల్లేడు చౌదరిగుడను కరువు మండలంగా ప్రకటించాలి.
లేనినో, కారణంగా జిల్లేడు చౌదరిగుడను కరువు మండలంగా ప్రకటించాలి.
బీకెఎంయు డివిజన్ అధ్యక్షులు జిల్లెల్ల. వెంకటేష్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, చౌదరిగూడెం
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం షాద్ నగర్ డివిజన్ సమితి జనరల్ బాడీ పిలుపు మేరకు జిల్లేడు చౌదరిగుడ తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు డివిజన్ అధ్యక్షులు జిల్లెల్ల వెంకటేష్ మాట్లాడుతూ వరిచేనులు కోతలకు వచ్చేవరకు నిరంతరాయంగా 24 గంటల కరెంటు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎలినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నందున కరువు పరిస్థితులు అల్ముకున్నాయని కరువు నిర్వాహక చర్యలు చేపట్టడంతో పాటు పేదలందరికీ కరువు బత్యంతో పాటు నిత్యవసర సరుకులు కూడ ప్రభుత్వమే సప్లై చేయాలని రాష్ట్ర
ప్రభుత్వానికి అయిన
విజ్ఞప్తి చేశారు.
సముద్ర భూమట్టానికి షాద్నగర్ ప్రాంతం చాలా ఎత్తులో ఉందని జిల్లేడు చౌదరిగూడ మండలం లక్ష్మీదేవి పల్లి దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తే మూడు జిల్లాలకు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు తో పాటు త్రాగునీటి సమస్య కొరత కూడా ఉండదని ఇలాంటి బ్రహ్మాండమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయనిస్థానిక ఎమ్మెల్యే శంకర్ చొరవతో
సర్వే పనులు ప్రారంభమయ్యాయి. నత్త నడకన సర్వే పనులు జరుగుతున్నాయని వెంటనే పూర్తిచేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలన్నారు.
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 2500 నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వికలాంగులకు 6000 పెన్షన్ వితంతువు ఒంటరి మహిళలకు వృద్ధులకు 4000 పెన్షన్ హామీలు హామీలు గానే ఉన్నాయని వృద్ధాప్య పెన్షన్ అప్లై కోసం ఆన్లైన్ వెబ్ సైట్ ను కూడా ఓపెన్ చేయకుండా ఆఫ్ చేసిందని ఇలాగేనా ప్రజాపాలనంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలోజిల్లా కోశాధికారి ఎం కృష్ణ, మండల కార్యదర్శి కే లింగమయ్య, చిన్నయ్య,నర్సమ్మ,లక్ష్మమ్మ, జిపి వర్కర్స్
యూనియన్ వీరేష్,
తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
24 Oct 2026 18:34:40
కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్):
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
