వినాయక విగ్రహాల నిమజ్జనాలకు రాజేంద్రనగర్ హనుమాన్ నగర్ పత్తి కుంట (వినాయక్ సాగర్)  సిద్ధం 

పత్తి కుంట వద్ద శాశ్వత షెడ్డు నిర్మాణం  - జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ 

Published On
వినాయక విగ్రహాల నిమజ్జనాలకు రాజేంద్రనగర్ హనుమాన్ నగర్ పత్తి కుంట (వినాయక్ సాగర్)  సిద్ధం 

- 

- 

రాజేంద్రనగర్ :

వినాయక నిమజ్జనోత్సవాల కు పత్తి కుంట సిద్ధమైంది. పత్తి కుంట వద్ద వినాయక కొలను  ముస్తాబు చేశారు.  చెరువు వద్ద రూ.  12 లక్షలతో శాశ్వత షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు.  షెడ్డు ను శనివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, జోనల్  కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి నాయకులతో  కలిసి  ప్రారంభించారు. భక్తులు,IMG-20260912-WA0072  అధికారులు నిలబడటానికి ప్రతి సంవత్సరం తాత్కాలిక టెంట్ లు , షామియానాలు వేసే చోట ఈ సంవత్సరం రూ. 12 లక్షలతో శాశ్వత షెడ్డు నిర్మాణం చేసినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,  జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు.  పత్తి కుంట మంచినీటి చెరువని ఈ చెరువు లో ప్రతి సంవత్సరం వేలాది వినాయకుల నిమజ్జనాలు జరుగుతుంటాయని తెలిపారు. పత్తి కుంట వినాయక కొలను వద్ద విద్యుత్ దీపాలు,  క్రేన్ల ఏర్పాటు,  పారిశుద్ధ్య నిర్వహణ,  నిమజ్జనం జరిగే వినాయక ప్రతిమలను ఎప్పటికప్పుడు  తొలగించడం లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారజరుపుకోవాలన్నారు. వినాయక చవితి, నిమజ్జోనోత్సవాలను ప్రజలు,  భక్తులు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ ఈఈ నరేందర్ గౌడ్,  గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి లు వై. శ్రీధర్ , సామా ఇంద్రపాల్ రెడ్డి,   బొక్క బాల్ రెడ్డి, ఎన్ మల్లారెడ్డి, పడమటి శ్రీధర్ రెడ్డి, ఎస్ విజయ్ కుమార్, పలుగుచెరువు మహేష్, రగడంపల్లి శ్రావణ్,  ఎన్ ధనుంజయ, ఈ వేణు గోపాల్,  పెండ్యాల సాయి మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.