రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి 

బిఆర్ఎస్ నాయకులు ఆరోపణ 

Published On
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి 

 



గండిపేట్, సెప్టెంబర్ 11 లోకల్ గైడ్:

కనీస రోడ్ల మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం నార్సింగి సర్కిల్ మణికొండ జాగిర్ శ్రీ లక్ష్మీ నగర్ ప్రాంతంలో టీం ఫోర్ సంస్థ ల భవనా నిర్మాణాల నిర్మిస్తున్న నేపథ్యంలో పెద్ద పెద్ద భారీ వాహనాలతో రోడ్లన్నీ అధ్వానంగా మారి గుంతలు గుంతలు ఏర్పడడంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు సూచించారు.  సంబంధిత అధికారులు  సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచి ంచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందే లక్ష్మణరావు, సంగం శ్రీకాంత్, సుమనళిని , తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి