- District News
- Ranga Reddy
- తమ్మునికి రాఖీ కట్టిన అక్కలు అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు
తమ్మునికి రాఖీ కట్టిన అక్కలు అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు
మార్కండేయ నగర్‌లో ఆత్మీయంగా రక్షాబంధన్ వేడుకలు
Published On
By Ram Reddy
-
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ )
కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని అక్కలు తమ చిన్ని తమ్మునికి రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. తమ్ముని నుదుట తిలకం దిద్ది, రాఖీ కట్టి వారి సుఖసంతోషాలను ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అక్కలు తమ్మునిపై ప్రేమ అనురాగాలతో రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సోదర సోదరీమణుల మధ్య ప్రేమ ఆప్యాయత అనుబంధానికి పత్రికగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాలతో వేడుకల్లో పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
