ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి 

Published On
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి 

గండిపేట్, ఆగస్టు 9 (లోకల్ గైడ్) :

ప్రతి ఒక్కరు దైవభక్తి తో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని  మణికొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళి పాళ  ఆకాంక్షించారు. ఆదివారం మణికొండ, నేక్నంపూర్ పరిధిలోని ఉన్న పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ మహంకాళి దేవాలయంలో ఉన్న దేవతలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలు  సమర్పించారు. బోనాల జాతరలో పోతురాజుల, విన్యాసాలు, డబ్బు చప్పుళ్ళు, శివశక్తుల పూనకాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామదేవతల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు