గ్రామ గ్రామాన దండోరా గళం పీడితుల పక్షాన అదే బలమైన నినాదం.

సమాజ్యంలో సకల జనుల సమస్యల పోరాట గళం..   నవ సమాజ్య నిర్మాణంలో మరో పోరానీకి అదే పంతంతొ మరో సారి జనం లోకి..

చిన్న ఎలికిచర్ల గ్రామంలో నూతన మాదిగ దండోరా గ్రామ కమిటీ నిర్మాణం..
Published On
గ్రామ గ్రామాన దండోరా గళం పీడితుల పక్షాన అదే బలమైన నినాదం.

లోకల్ గైడ్ న్యూస్ 17 కొందుర్గ్..


అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ  ఫలాలను బాబా సాహెబ్ అంబేద్కర్, నిర్మించిన భారత రాజ్యాంగం ద్వారా అందించే లక్ష్యంతో పేదల బ్రతుకులో అక్షర జ్ఞానాన్ని అందించి విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ. రంగాలవైపు వారిని మళ్లిస్తూ, సమాజ్యంలోని  అసమానతలను దూరంచేసి సమాజములోవారికి మంచి గుర్తింపు కోసం అహర్నిశలు పాటుపడుతున్న, మహనీయులు మంద కృష్ణ మాదిగ అన్న పిలుపు మేరకు గో టూ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకొని నూతన మాదిగ దండోరా గ్రామ కమిటీల నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈకార్యక్రమానికి కొందుర్గ్ మండల మాదిగ దండోరా మండల అధికార ప్రతినిధి గోపి అనంతరాములు, మండల యం.ఈ ఫ్ అధ్యక్షులు  చెదురువల్లి రమేష్ మాదిగ  ఆధ్వర్యంలో నూతన కమిటీ నీ ఏర్పాటు చేశారు..

గ్రామ అధ్యక్షులు: గోపి యాదయ్య మాదిగ ప్రధాన కార్యదర్శి: జోగు రమేష్ మాదిగ ఉపాధ్యక్షులు: గోపి శ్రీనివాస్ మాదిగ కోశాధికారి: యం .ఆంజనేయులు మాదిగ, అధికార ప్రతినిధి:నాగులాపల్లి శ్రీనివాస్ మాదిగ ను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి  గోపి అనంతరాములు  యం.ఈ ఫ్  మండల అధ్యక్షులు చేదురవల్లి రమేష్ మాదిగ ,కొందుర్గ్ మండల ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శివకుమార్ మాదిగ , మండల కార్యదర్శి బొబ్బని మహేందర్ మాదిగ, ,పుల్లమోళ్ల రమేష్ మాదిగ , మాదిగ విష్ణు, సి అశోక్ మాదిగ , రమేష్ మాదిగ , శ్యామ్ మాదిగ , శ్రీనివాస్ మాదిగ , నర్సింహా మాదిగ , చంద్రయ్య మాదిగ తో పాటు గ్రామ పెద్దలు, యువకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
!

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి