- District News
- Ranga Reddy
- దేశభక్తి, ఐక్యత సోదర భావంతో ముందుకు సాగాలి
దేశభక్తి, ఐక్యత సోదర భావంతో ముందుకు సాగాలి
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్
Published On
By Ram Reddy
ప్రజలందరూ దేశభక్తి, ఐక్యతతో సోదర భావంతో ముందుకు సాగాలని నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ ఆకాంక్షించారు. గురువారం నార్సింగి సర్కిల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తెలంగాణ ప్రజల పోరాట చరితను త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన, ప్రజా పాలన అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ క్యాతం దశరథ్, డైరెక్టర్లు లక్ష్మీ శ్రీ, ఏర్పుల కుమార్, బాల్రాజ్, ప్రేమ్ కుమార్, సాదిక్, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 16:11:08
గండిపేట్, సెప్టెంబర్ 17 లోకల్ గైడ్:
నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ ఐసీసీ బ్యాంకు వెనుక గాయత్రి ఎన్క్లేవ్, సుమ్మి రెసిడెన్సి ప్రాంతంలో బాలగణపతి యూత్
