- District News
- Ranga Reddy
- శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
పెంజర్ల ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి
కొత్తూరు నూతన సీఐ నాగార్జున రెడ్డి సన్మానించిన పెంజర్ల ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులు
Published On
By Ram Reddy
*
కొత్తూరు ఆగస్టు 12 (లోకల్ గ్రైడ్)
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బాధితులు ఇచ్చే ఫిర్యాదుల పై పారదర్శకంగా విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూడాలని పెంజర్ల ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి అన్నారు.కొత్తూరు పోలీస్ స్టేషన్లో నూతన సీఐ నాగార్జున రెడ్డిని,పెంజర్ల ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి,వార్డ్ సభ్యులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ..మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సత్య శిలారెడ్డి,వార్డు సభ్యులు దేశాల జైపాల్, మైబుజ్జి,రాముట్ల రాములు, వేదంతా చారి,కావాలి శేఖర్,అర్బస్,మంద శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Aug 2026 15:43:05
లోకల్ గైడ్ న్యూస్ 12 కొందుర్గ్.
కొందుర్గ్ మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పలపల్లి నరసింహులు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైన విషయం...
