ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Published On
ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

సిద్దిపేట,ఆగస్టు 12(లోకల్ గైడ్):

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి బుధవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాం చుట్టూ తిరిగి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లాగ్‌బుక్‌ను తనిఖీ చేసి, విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేశారు.ఎన్నికల సంఘం ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం గోదాం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎం గోదాం వద్ద పోలీసు అధికారులు 24/7 పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచించారు. గోదాం పరిసర ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Tags:

About The Author

Latest News

బాధిత  కుటుంబాన్ని  పరామర్శించిన మండల. బిఆర్ ఎస్ నాయకులు బాధిత  కుటుంబాన్ని  పరామర్శించిన మండల. బిఆర్ ఎస్ నాయకులు
లోకల్ గైడ్ న్యూస్ 12 కొందుర్గ్. కొందుర్గ్ మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పలపల్లి నరసింహులు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైన విషయం...
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
కల్వకుర్తి అభివృద్ధికి భారీ ప్రతిపాదనలు.. సీఎం రేవంత్‌రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి.
నీటి ప్రతి చుక్కను పొదుపు చేసుకోవాలి
ఎస్టీ కార్పొరేషన్ నిధులు పక్కదారి
ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన