లోకపల్లిలో జనజాతర

అమ్మవారునిబ్దర్షించుకుని తరించిన భక్తులు

మున్సిపల్ చైర్ పర్సన్ దంపతుల ప్రత్యేక పూజలు 
Published On
లోకపల్లిలో జనజాతర

నారాయణపేట సెప్టెంబర్ 11:

నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో గల  చారిత్రక, ఆధ్యాత్మికంగా వెలసిల్లిన శ్రీశ్రీశ్రీ లోకాయ పల్లి లక్ష్మమ్మ జనజాతర జరిగింది. శ్రావణమాస ఉత్సవాలు  జాతర మహో త్సవము  పురస్కరించు కొని శుక్రవారం  ఉదయం ఐదు గంటలకు అమ్మవారి కి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, అలంక రణ, మహా మంగళహారతి, మహా నైవేద్యం సమర్పించి, దర్శన సౌకర్యం ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ ఆలయ పూజ శ్రీIMG-20260911-WA0186 స్వామిశేఖర్ స్వామి అదే విధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అధ్యక్షులు జి శశికాంత్యాదవ్ ,కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ చంద్ర శేఖర్ గౌడ్ భక్తులకు దర్శన సౌకర్యం కొరకు క్యూ లైన్ ల ఏర్పాటు, దేవాల యాల అలంకరణలు, పరిశుభ్రత, మంచినీటి సౌక ర్యాలు,  అన్నప్రసాద కార్యIMG-20260911-WA0184 క్రమాలు, రెడ్డప్పట్ల కార్య క్రమాలు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయ డం జరిగింది. అదేవిధంగా ఉదయం 8:00 గంటలకు ఆలయ కమిటీ అధ్యక్షులు జి శశికాంత్ యాదవ్ , గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ , నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ దంపతులు, వైస్ చైర్మన్  మంజుల రెడ్డి  ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి అన్నదాన సత్రంలో  ప్రత్యేక పూజలు చేసే  అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించ డం జరిగింది. అదేవిధంగా జాతర మహోత్సవం సందర్భంగా  నారాయణ పేట మార్కెట్ కమిటీ చైర్మన్  సదాశివ రెడ్డి, మాధవ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించా రు.వారిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించా రు.ఎంతో చారిత్రిక ఆధ్యా త్మిక కేంద్రంగా వెలిసిన లోకపల్లి లక్ష్మమ్మ మాత దేవాలయం వరకు  భక్తుల విశ్వాస ప్రగాఢ కోరిక మేరకు ఎమ్మెల్యే చే  తప్పకుండా బిటి రోడ్డు నిర్మాణం చేసినట్లయితే భక్తులకు ఎంతో సౌకర్యవం తంగా ఉంటుందని గ్రామ సర్పంచ్  ఆలయ కమిటీ సభ్యులు వారిని కోరారు.  శ్రావణమాసము 5 శుక్రవా రం లు నారాయణపేట గాయత్రి హాస్పిటల్ యాజ మాన్యం భక్తిశ్రద్ధలతో భక్తులకు మంచినీటి సౌక ర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పార్కింగ్ స్థలంలో వాహనా లు నిలిపి భక్తులను అమ్మ వారి దర్శనార్థం క్యూ లైన్ లో పంపడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలిపా రు. అమ్మవారి మహా అన్నప్రసాద కార్యక్రమానికి  అమ్మవారి భక్తుడు గుండు మాల్  లక్ష్మారెడ్డి 10 క్వింటాల బియ్యం ఆలయ కమిటీ సభ్యులకు అందజే యడం జరిగింది. అట్టి బియ్యం ను అన్న ప్రసాద కార్యక్రమంలో సభ్యులు సద్వినియోగం చేయడం జరిగిందనీ తెలిపారు. భక్తులు వివిధ వస్తురూపే నా, మరి ధన రూపేనా  ఆలయ కమిటీ సభ్యులకు సమర్పించి  తమ భక్తిని చాటుకోవడం జరిగింది. అమ్మవారి మహిళా సేవా సమితి సభ్యులు  దశనా ర్థం వచ్చే మహిళలకు అమ్మవారి రవికెలు కుంకుమ, గాజులు, పూలు,  పండ్లు ఇచ్చి సేవ చేయడం జరిగింది. జాతర మహోత్స వంలో రెట్టపట్ల కార్యక్ర మాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి జాతర మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయుల సంఘటనలు జరగకుండా  భక్తులు ప్రశాంతంగా దర్శిం చుకోవడం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నడం అమ్మవారి కృప వలన వర్షం పడడం భక్తులకు ఎంతో సంతోషం, ఆనందం కలగజేసిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు శశికాంత్ యాదవ్ ,ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు.అనదరికిబ్కర్తజ్ఞతలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:7.విశేష అలంకారనలో అమ్మవారు,8.అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్ దంపతులు,9.జాతరలో పాల్గొన్న మహిళలు
_____________________
_____________

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి