కాంట్రాక్టర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక 

Published On
కాంట్రాక్టర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక 

 


గండిపేట, సెప్టెంబర్ 05 లోకల్ గైడ్:

 

నార్సింగి సర్కిల్ పరిధిలోని నూతన కాంట్రాక్టర్ అసోసియేషన్ కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, అధ్యక్షునిగా మాధవరెడ్డి, ఉపాధ్యక్షులుగా బాలమురళీకృష్ణ, జనరల్ సెక్రటరీగా దుడ్డు శ్రీనివాస్, కోశాధికారిగా రాంబాబు, జాయింట్ సెక్రటరీగా బాలరాజు ఎన్నికయ్యారు.దుడ్డు దేవేందర్, కే శ్రీనివాస్, ప్రేమ్ దాస్ ముఖ్య సమాధాలుగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో  అవినాష్ రెడ్డి, అరవింద్, లోకేష్, శ్రీనివాస్, విజయ్, ప్రభాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, శ్రీశైలం రెడ్డి ఈశ్వర్ , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం