- District News
- Ranga Reddy
- పాము కాటుకు గురై మహిళా మృతి..
పాము కాటుకు గురై మహిళా మృతి..
వ్యవసాయ పొలంలో పశువులకు నీళ్లు తాగిస్తున్న సందర్భంలో పాము కాటుకు గురి
ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 04 కొందుర్గ్
కొందుర్గ్ మండలంలోని మహాదేవపూర్ గ్రామానికి చెందిన లంకాల వనజ భర్త వెంకటరెడ్డి 35 సంవత్స్రాల వయస్సు గల మహిళా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన వ్యవసాయ పొలంలో పశువులకు నీళ్లు త్రాగించే సమయంలో ఆమె కాలుకు చిన్న చీమల చుట్టుకుమందని అనుకున్న ఆమె కొంచెం హేమరపాటు వల్ల కొంత సమయం లోని మత్తులా రావటంతో తన భర్తకు పోనే ద్వారా సమచారం అందించింది అతను అక్కడకి వచ్చి చూసే సరికి స్పృహ తప్పి పడిపోయిన వనజ కొంత సమయంలోనే మృత్యువాత పడింది..ఆమె మరణం చాలా బాధాకరం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..
అదే గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ ఉండగా పాము కాటుకు గురై చింతల పల్లి జంగమ్మ అనే మహిళా మరణించటం జరిగింది..
Tags:
