భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ

రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published On
భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ

 

 

 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 (లోకల్ గైడ్)
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో నవగ్రహ శివ పంచాయతన సహిత భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  రాష్ట ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు  ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News