మధిర నుండి ఆత్కూర్ వరకు రహదారి వెడల్పు

Published On
మధిర నుండి ఆత్కూర్ వరకు రహదారి వెడల్పు

 

ఖమ్మం జిల్లా మధిర , లోకల్ గైడ్,ఆగస్టు 05 

మధిర నుండి ఆత్కూర్ రింగ్ సెంటర్ నుండి ఆర్ అండ్ బి రోడ్డుకు రెండు వైపులా 50 అడుగుల వరకు స్థలాన్ని జెసిబి లతో రెండు వైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న ఆర్ అండ్ బి మరియు పోలీస్, మున్సిపాలిటీ అధికారులు. ఆత్కూరు నుండి అండర్ గ్రౌండ్ కేబుల్ వర్కు మరియు ఫోర్ లైన్స్ రోడ్డు విస్తీర్ణ  పనులకు గతంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 19 కోట్లతో శంకుస్థాపన చేశారు. దీంతో రోడ్డుకు అటు ఇటు 50 అడుగులు రోడ్డును విస్తరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

Tags:

About The Author

Latest News