- District News
- Khammam
- నిర్మానుషంగా మారిన వైరా రింగ్ రోడ్ సెంటర్
నిర్మానుషంగా మారిన వైరా రింగ్ రోడ్ సెంటర్
ప్రాథమికంగా తెరుచుకున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే
వైరా రింగ్ రోడ్డు సెంటర్ - సోమవారం గ్రీన్ ఫీల్డ్ వరకు తగ్గిన వాహన రద్దీ
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా వైరా , లోకల్ గైడ్,ఆగస్టు 05
అధికారిక ప్రారంభోత్సవం: NHAI ఉన్నతాధికారుల సమక్షంలో త్వరలోనే ఎక్స్‌ప్రెస్‌వే అధికారిక ప్రారంభోత్సవం జరగనుంది. అధికారిక ప్రారంభం పూర్తయిన తర్వాతే టోల్ వసూలు ప్రారంభమవుతుంది.
ఈ 162 కిలోమీటర్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, ఒడిశా వైపు వెళ్లే వాహనదారులకు సుమారు 60 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 2 నుంచి 3 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
భారీ వాహనాలు ఖమ్మం నగరం మరియు వైరా టౌన్ లోపలికి రాకుండా నేరుగా బైపాస్ గుండా వెళ్లే వెసులుబాటు కలగడంతో ఖమ్మంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Aug 2026 18:25:34
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 05:
నిజామాబాదు జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం...
