ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

ఆర్టీసీ రిటైడ్ ఉద్యోగి అల్లం నాగేశ్వరరావుకు ఘన సన్మానం 

Published On
ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

 

భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాచలంలోని కరకట్ట వద్ద ఉన్న కమ్మ సత్రంలో ఆర్టీసీలో ఎల్‌ఐసీగా పనిచేసి పదవీ విరమణ చేసిన  అల్లం నాగేశ్వరరావు పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెన్షనర్ల నాయకులు హాజరై అల్లం నాగేశ్వరరావు దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.ఎస్.ఎల్.వి. ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు చంద్ర సుబ్బయ్య చౌదరి, కోశాధికారి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ముగడ హరినాథ్ రాజబాబు, శివ ప్రసాద్, నాలం సత్యనారాయణ, కిషన్ రావు, సూరిశెట్టి కృష్ణ, చలవాది శ్రీనివాసరావు, కన్నయ్యలాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 10, లోకల్ గైడ్ : సింగరేణి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) చేతుల
మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి
జిల్లాలో ఘనంగా పొలాల పండుగ.
శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం. 
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం