ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శిగా పెద్దారపు రమేష్ ఏకగ్రీవ ఎన్నిక

43మందితో జిల్లా కమిటీ, 17మందితో జిల్లా కార్యదర్శి వర్గం

పార్టీ జిల్లా ఏకీకరణ నిర్మాణ జనరల్ బాడీలో ఏకగ్రీవ నిర్ణయం
Published On
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శిగా పెద్దారపు రమేష్ ఏకగ్రీవ ఎన్నిక

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,ఆగస్టు17
(లోకల్ గైడ్ న్యూస్)

భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) జిల్లా కార్యదర్శిగా పెద్దారపు రమేష్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 17 మంది జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా 26 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ప్రతినిధులు ఎన్నుకున్నారు 
ఎం సి పి ఐ (యు) జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పొలిట్ బ్యూరో సభ్యులు మోర్తాల చందర్ రావు పర్యవేక్షణలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
పార్టీ నూతన జిల్లా కార్యదర్శిగా పెద్దారపు రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా గోనె కుమారస్వామి, సింగతి సాంబయ్య, నర్ర ప్రతాప్, కన్నం వెంకన్న, మంద రవి, వంగల రాగసుధ, కుసుంబ బాబూరావు, మాలోతు సాగర్, ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్, కనకం సంధ్య, నాగెల్లి కొమురయ్య, సింగతీ మల్లికార్జున్, మహమ్మద్ రాజా సాహెబ్, బాషిపాక రమేష్, బల్సుకూరి నర్సయ్య, మాలి బాబురావు, (ఆహ్వానితుడు), జిల్లా కమిటీ సభ్యులుగా కొత్తకొండ రాజమౌళి, ఎల్లబోయిన రాజు, గాజుల వెంకటయ్య, బుడిమే సురేందర్,   గుగులోత్ అరుణ్, బత్తిని కుమారస్వామి, మహమ్మద్ ఇస్మాయిల్, బండి బుచ్చయ్య, సోమిడి రవి, గణిపాక ఓదేలు, ఐతం నాగేష్, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మాలోత్ ప్రత్యూష, పరిమళ గోవర్ధన్ రాజు, కేశెట్టి సదానందం, కలకోట్ల యాదగిరి, దామ సాంబయ్య, గటికే జమున, ఉడుత గణేష్, ఎగ్గని మల్లికార్జున్, సింగారపు దాసు, కంకణాల మల్లికార్జున్, అక్బరుద్దీన్ లతో పాటు మరొకరు కో ఆప్షన్ గా ఎన్నికయ్యారు.
నూతనంగా తిరిగి ఎన్నికైన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా నిర్మాణాన్ని చక్కదిద్దుకొని పార్టీ ఎదుగు దలకు కృషి చేయాలని ఆ దిశలో సమిష్టి నిర్ణయం వ్యక్తిగత బాధ్యత కనుగునంగా ఆందోళన పోరాటం ప్రచారం నిరంతరం జరిగేలా నిర్విరామంగా కృషి చేయాలని ఈ క్రమంలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని అదేవిధంగా తనతోపాటు నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సరైన పాత్ర పోషించి ప్రజలకు అండగా పార్టీని నిర్మించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.