మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు 

మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు 

వరంగల్ (లోకల్ గైడ్ ): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నందు బుధవారం రోజున నూతనంగా తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనులు, కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గా డాక్టర్  గడ్డం వివేక్ వెంకటస్వామి  పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారికి బెల్లంపల్లి శాసనసభ్యులు  గడ్డం వినోద్ కుమార్ తో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంతి ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు  తెలిపారు.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ