నలంద డిగ్రీ, అరవిందో జూనియర్ కళాశాలలో వెల్కమ్ పార్టీ వేడుకలు

Published On
నలంద డిగ్రీ, అరవిందో జూనియర్ కళాశాలలో వెల్కమ్ పార్టీ వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి చౌటుప్పల్ సెప్టెంబర్ 12 (లోకల్ గైడ్):

చౌటుప్పల్ పట్టణ కేంద్రం లోని  నలంద డిగ్రీ, అరబిందో జూనియర్ కళాశాల విద్యార్థులు వెల్కమ్ పార్టీ వేడుకలను  జయ శ్రీ వేడుకల మందిరం  శనివారం లో ఘనంగా నిర్వహించారు. మారుతున్న కాలం తగ్గట్టు విద్యార్థి విద్యార్థులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ విద్యను అభ్యసించా లని క్రమశిక్షణ విలువల తో కూడినIMG-20260912-WA0150 జీవితం అలవర్చుకోవాలని నలంద డిగ్రీ అరవిందో జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్ అన్నారు.  స్థానిక జయశ్రీ ఫంక్షన్ హాల్ లో అరవింద జూనియర్ నలంద డిగ్రీ కళాశాల ప్రాసెస్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇందుకుగాను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి విష్ణుకుమార్ అధ్యక్షతన విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగినది విద్యార్థులు బాగా కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని కళాశాల కరస్పాండెంట్ మీ రాజశేఖర్ కోరారు విద్యార్థులు తమ భవిష్యత్ కోసం ఇప్పటినుండి మంచి ఆలోచన చేస్తూ ప్లాన్ ప్రకారం చదివితే ర్యాంకులు మంచి ఉత్తమ ఫలితాలు సాధించడం చాలా సులభమని కళాశాల ప్రిన్సిపాల్ పి విష్ణుకుమార్ అన్నారు. విద్యార్థిని విద్యార్థులు నూతన ఆవిష్కరణ లు చేస్తూ సమాజానికి తోడ్పాటు కావాలని సిహెచ్ దుర్గయ్య కోరారు అదేవిధంగా ఇంటర్ డిగ్రీ విద్యార్థులు తమ సంస్కృతిక ఆట,పాట ల ద్వారా అలరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ వి శ్రీనివాసులు, సిహెచ్ దుర్గయ్య, కే లింగస్వామి, అధ్యాపక బృందం లింగయ్య, మహేష్, కళ్యాణి, నాగలక్ష్మి ,సువర్ణ, పుష్పలత, బాలరాజు, లింగారెడ్డి, మానస, శ్రీదేవి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.