85 వ రోజు లయన్స్ క్లబ్  'అన్న దానం' 

Published On
85 వ రోజు లయన్స్ క్లబ్  'అన్న దానం' 



నారాయణపేట సెప్టెంబర్ 24:

మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో లయ న్స్ క్లబ్ ఆఫ్ నారాయ ణపేన్ట ఆధ్వర్యంలో  ఏడాది పాటు నిర్వహిస్తున్న విల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం నాటికి 85వ రోజు  క్లబ్ అధ్యక్షులు రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యం లో కొనసాగింది.మక్తల్ కు చెందిన లయన్ చక్రవర్తి కూతురు ప్రణీత జన్మదినం సందర్భంగా అన్నదానం స్పాన్సర్ చేశారు.అన్న దాన కార్యక్రమం స్థానిక సత్య నారాయణ స్వామి చౌరస్తా లో ఆయన అన్నదాన కార్యక్రమాన్ని  ప్రారంబించా రు.ఈ సందర్బంగా  లైన్స్ క్లబ్ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ సమా జంలో అవసర మైన వారికి అండగా నిలవడం, సామా జిక బాధ్యత గా భావి స్తూ,లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్య క్రమాలు కొన సాగిస్తున్నామని తెలి పారు.ఈ కార్యక్ర మంలో లయన్స్ క్లబ్ శ్రీనివాస్ లాహోటి,కన్నా జగదీష్, పుత్పాక్ రమేష్, డాక్టర్ సచిన్ , కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫోటోరైట్అప్:8.అన్నదానం చేస్తున్న లైన్స్ క్లబ్ సభ్యులు 
_____________________

Tags:

About The Author

Latest News