జనగామ గుండ్లగడ్డ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో గణపతి పూజ,గుంజ పూజ కార్యక్రమం .

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గుండ్లగడ్డ కిష్టబావి 

Published On
జనగామ గుండ్లగడ్డ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో గణపతి పూజ,గుంజ పూజ కార్యక్రమం .

 

 

జనగామ జిల్లా.  ప్రతినిధి  ):-

జనగామ  పట్టణంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గుండ్లగడ్డ కిష్టబావి ,నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్న *శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో* భాగంగా. బుధవారం రోజున ఉదయం 7:00లకు *గణపతి పూజ*గుంజ (కర్ర)పూజ కార్యక్రమం** అమ్మవారి ఆశీస్సులతో గురువులు పెద్దలు మాన్యులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో   గుదినియత్రియంబకేష్, కోయల్ కార్ శేషువిరాట్ జీ, ఆకుల నరేష్,  సిరిమల్లె అనిల్,  చెల్లోజు నవీన్ చారి, కొత్తపల్లి సత్తయ్య, గోగికార్ రేణుక బాయి, గుదినీయ వైష్ణవి, కోయల్ కార్ లలితాదేవి, సమన్యు,చిదాన్వి శ్రీ, సోమాన్షు,స్నిగ్ధశ్రీ ,భక్తులు, వార్డు ప్రముఖులు,కమిటీ సభ్యులు అందరు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News