- District News
- వనపర్తిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి.
వనపర్తిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి.
తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు యం ఏ ఖాదర్ పాషా.
Published On
By Ram Reddy
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 5:
ప్రజాకళాకారుడి జ్ఞాపకాలను , ఆయన పోరాట స్పూర్తిని భవిష్యత్ తరాలకు గుర్తుచేసేలా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ కూడలిలో గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి, మునిసిపల్ , జిల్లా అధికారులతో మాట్లాడి రాజీవ్ చౌక్‌లో విగ్రహ ఏర్పాటుకు కావలసిన అనుమతులు, స్థలం అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు .
Tags:
About The Author
Related Posts
Latest News
06 Aug 2026 17:54:24
లోకల్ గైడ్ఆమనగల్లు, ఆగస్టు 6: మహాకవి, ప్రజా గాయకుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమకారుడు గద్దర్ శత జయంతి వేడుకలు గురువారం ఆమనగల్లు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
