- District News
- దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు.
దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు.
పీఏసీఎస్ చైర్మన్ భీమ్ శెట్టి అనిల్ కు శుభాకాంక్షలు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూర్:
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల్ పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్‌కు అక్కంపల్లి గ్రామ పెద్దలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పండుగ విశిష్టతను గుర్తుచేసుకుంటూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో సోదరభావం, ఐకమత్యం మరింత బలపడాలని కోరుకున్నారు. గ్రామ పెద్దలు తనను కలిసి శుభాకాంక్షలు తెలపడం పట్ల పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్ సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Oct 2026 21:51:20
లోకల్ గైడ్/తాండూర్:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల్ పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్‌కు అక్కంపల్లి గ్రామ పెద్దలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా కలిసి...
