అమ్మవారి ఆశీస్సులతో తాండూరు సుభిక్షంగా ఉండాలి.

విజయదశమి సందర్భంగా ప్రజలకు పైలెట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు

Published On
అమ్మవారి ఆశీస్సులతో తాండూరు సుభిక్షంగా ఉండాలి.


---
లోకల్ గైడ్/తాండూరు:
దసరా పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారం పాత తాండూరులోని బోనమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తాండూరు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తాండూరు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Tags:

About The Author

Latest News

దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు. దసరా వేడుకల్లో ఆత్మీయ పలకరింపు.
లోకల్ గైడ్/తాండూర్:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల్ పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్‌కు అక్కంపల్లి గ్రామ పెద్దలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా కలిసి...
మానవత్వానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అండ.. పేద మహిళకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ!
రేణుక ఎల్లమ్మ పల్లకి సేవలో  పూజారి పాండు.
టి ఐ సి సి ఐ తెలంగాణ రాష్ట్ర చాప్టర్,రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఎన్. బాలు మహేంద్ర నాయక్ నియామకం .
అమ్మవారి ఆశీస్సులతో తాండూరు సుభిక్షంగా ఉండాలి.
_రామకృష్ణ అన్న కుటుంబంలో ఘనంగా దసరా ఉత్సవాలు
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.