- District News
- Nalgonda
- పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన శాసన మండలి చైర్మన్...
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
Published On
By Ram Reddy
నల్గొండ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డి అకాల మరణం చెందారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం నల్గొండలోని వారి నివాసానికి వెళ్లి, శ్రీనివాస్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బీరవెల్లి గోపాల్ రెడ్డి, పాదూరి ఇంద్ర సేన రెడ్డి, యామ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Oct 2026 21:51:20
లోకల్ గైడ్/తాండూర్:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల్ పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్‌కు అక్కంపల్లి గ్రామ పెద్దలు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా కలిసి...
