హబ్సిగూడ ఎక్స్‌రోడ్స్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు

Published On
హబ్సిగూడ ఎక్స్‌రోడ్స్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు

 

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, అక్టోబర్ 24: 
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి హబ్సిగూడ ఎక్స్‌రోడ్స్‌ను పరిశీలించి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా రహదారి విస్తరణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, సమీప కాలనీల మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులకు మార్గాలపై స్పష్టత కల్పించేందుకు అవసరమైన చోట్ల దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించి, ట్రాఫిక్ రద్దీని తగ్గించి రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:

About The Author

Latest News

రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ
    మోమిన్‌పేట, అక్టోబర్ 30:రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్త్య మహిపాల్ అరాచకాలు గ్రామంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని రాళ్లగుడుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన
నిరాధారమైన ప్రచారం చేస్తే చర్యలు తప్పవు!
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తప్పదు!
కాగ్న నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు!
ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: