- District News
- _జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులైన దళిత జాతి ముద్దుబిడ్డ _...
_జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులైన దళిత జాతి ముద్దుబిడ్డ _ముండ్రాతి
వెంకట్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మాదిగ హక్కుల దండోరా మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా రాణి
Published On
By Ram Reddy
కుత్బుల్లాపూర్ ఆగస్టు 09 లోకల్ గైడ్ ప్రతినిధి)
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులైన దళిత జాతి ముద్దుబిడ్డ ముండ్రాతి వెంకట్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు.
సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా మహిళా విభాగం అధ్యక్షురాలు రోజారాణి , జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా నియమితులైన ముండ్రాతి వెంకట్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.వెంకట్ నాయకత్వంలో ఎస్సీ విభాగం మరింత బలోపేతం కావాలని, దళిత సమాజ అభ్యున్నతికి ఆయన అందించేసేవలువిజయవంతంకావాలనికోరుకుంటున్నాము నూతన బాధ్యతలు విజయవంతంగాకొనసాగాలని మనస్ఫూర్తిగాఆకాంక్షిస్తూ..రోజారాణి మహిళా అధ్యక్షురాలు మాదిగ హక్కుల దండోరా విభాగం
Tags:
About The Author
Related Posts
Latest News
22 Aug 2026 21:30:17
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
