- District News
- మర్రిగూడెం వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మర్రిగూడెం వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
Published On
By Ram Reddy
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు ఆంగోత్, డాక్టర్ సతీష్ రాథోడ్, గార్ల మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు టీకే లక్ష్మణ్, మాజీ ప్రధాన కార్యదర్శి రాధా, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, ఉమేష్, శివాజీ, చంటి, కాంతి, బొడ శ్రీను నాయక్, మన్యు ప్యాట్ని, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Latest News
03 Nov 2026 09:53:44
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు
