డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              

Published On
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              

                       రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                           డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువత ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని బి ఆర్ ఎస్ కాటన్ డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ సూచించారు కోరారు. ఆదివారం నేతాజీ నగర్, శ్రీరామ్‌నగర్, వెంకటేశ్వర కాలనీలలో డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా దరఖాస్తు ఫామ్‌లను అందజేశారు. అర్హులైన గ్రాడ్యుయేట్ యువకులను కలిసి వారికి దరఖాస్తు ఫామ్‌లను స్వయంగా అందజేశారు. శ్రీరామ్ నగర్, వెంకటేశ్వర కాలనీ, నేతాజీ నగర్ కాలనీలలో గ్రాజివేషన్ చదువు పూర్తి చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ యువకుడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని తెలిపారు. కాలనీల అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు తమ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సమయానికి దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైసి రెడ్డి కొంపల్లి జగదీష్ , ప్రవీణ్ , వెంకటరమణ అనిల్ , సంతు గౌడ్ , సంతోష్ , శివ నందు , మేధావులు రిషి , నరేష్ యోగి , బొడ్రాయి శివ , కార్యకర్తలు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు.  ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
            రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):   దేశంలో ఓట్ల తొలగింపు వ్యవహారం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ పార్టీ నాయకులు
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు
రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ