ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.

ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు బిర్కెట్ రఘు
Published On
ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహార సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమానులు, నిర్వాహకులు, యువ నాయకుడు బిర్కెట్ రఘుతో పాటు పలువురు నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం సింగరేణిలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం
        సింగరేణి, నవంబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్): మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని ఆ పార్టీ
ఘనంగా శ్రీ ఉడిపి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం.
ధరల దోపిడీని అరికట్టాలి.. పేదలను ఆదుకోవాలి!
ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.