- District News
- నూతన ఎస్‌ఐ శివకృష్ణకు ఘన సన్మానం
నూతన ఎస్‌ఐ శివకృష్ణకు ఘన సన్మానం
ప్రజలకు సమన్యాయం అందించాలి: భూక్య సంతోష్ నాయక్
Published On
By Ram Reddy
తుర్కపల్లి, ఆగస్టు 10: (లోకల్ గైడ్ )
తుర్కపల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ శివకృష్ణను లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) జిల్లా, మండల కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, సర్పంచ్ సుధాకర్ నాయక్, వెంకటేష్ నాయక్, చిన్న నాయక్, హరి నాయక్, వీరు నాయక్, లక్ష్మణ్, బాలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
24 Aug 2026 22:11:05
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) :
కారేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
