తైక్వాండో క్రీడాకారులను అభినందించిన మంచిర్యాల ఎమ్మెల్యే. 

Published On
తైక్వాండో క్రీడాకారులను అభినందించిన మంచిర్యాల ఎమ్మెల్యే. 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన11మంది క్రీడాకారులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోమవారం ఆయన నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా అత్యుత్తమ శిక్షణతో రాష్ట్ర స్థాయి పథకాల సాధించి జిల్లాకు వన్నె తీసుకురావాలని,క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కార్పొరేటర్ తూముల నరేష్,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...