ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్

Published On
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్

 

కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 16

 

ప్రజల సంక్షేమం కోసం చేపట్టే ప్రతి అడుగుకు
 విఘ్నేశ్వరుని ఆశీస్సులు తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు జాలిగం రాకేష్ ఖైరతాబాద్ శ్రీ మహాగణపతిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రజల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్