- District News
- ఇందిరమ్మ చీరలు మహిళలకు ఆప్యాయ కానుక...
ఇందిరమ్మ చీరలు మహిళలకు ఆప్యాయ కానుక...
పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్.
Published On
By Ram Reddy
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశానుసారం 29వ వార్డు కౌన్సిలర్ పున్నం చందర్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ వార్డులో మహిళలకు చీరల పంపిణీ నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతు కేవలం చీరల పంపిణీ కాదని,మహిళల పట్ల గౌరవం,ఆత్మీయతను చాటే ప్రజా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కుటుంబంలో ఆనందం,ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.ఇందిరమ్మ చీర మహిళల గౌరవానికి గుర్తింపు అని,ప్రజా ప్రభుత్వ ఆప్యాయతకు ప్రతిరూపం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు దేవసాని ఆనంద్,కుంబాల రాజేష్,ఎండి వాజిద్,శ్రీనివాస్,సాయి కిరణ్,కుమార్,రాజేశం,గట్టయ్య,మురళి,నరేష్,సదానందం తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 12:28:16
---------------------------------------పెద్దపల్లి, సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
