ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జే. అరుణ

Published On
ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జే. అరుణ

 

తుర్కపల్లి, సెప్టెంబర్ 5 (లోకల్ గైడ్)

తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జె .అరుణ పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్యను పెంచారు. పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 05 తేదీన జె. అరుణ ను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునీగా గుర్తించి  ప్రభుత్వ  విప్ బీర్ల ఐలయ్య,జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రావు,జిల్లా విద్యాధికారి బిక్షపతి ల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని తో పాటు మెమెంటో ను అందజేసి ఘనంగా సన్మానించారు..అరుణకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునీగా అవార్డు అందుకున్నందుకు గాను మండల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.  జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
        శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):  జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు