లియాఖత్ స్ఫూర్తి తో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

Published On
లియాఖత్ స్ఫూర్తి తో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

 లోకల్ గైడ్ ఆగస్టు 13 మహబూబాబాద్ 

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం 
నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
 ప్రజల హక్కుల కోసం పోరాడిన అసువులు బాసిన లియకత్ అలీ స్ఫూర్తి తో పాలకవర్గ  ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు
 కురవి మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో అమరజీవి లియాఖత్ అలీ 22వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసిన సుధాకర్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, తను నమ్మిన ఆశయం కోసం చివరి కంట నిలబడ్డ లియా ఖత్ బౌతికంగా మన మధ్య లేకపోయినా, ఏండ్లు గడిచిన వారి ఆలోచన విధానం, వారి ఆశయం  వారు చేసిన సేవలు నిరంతరం మనకు స్ఫూర్తినిస్తు ముందుకు నడిపిస్తుంటాయని కొనియాడారు 
 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్, సిపిఐ కొరవి గ్రామ కార్యదర్శి తురక రమేష్, కన్నె వెంకన్న, దూదికట్ల సారయ్య, కలగూర నాగరాజు మిత్రులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి