- District News
- Khammam
- గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
Published On
By Ram Reddy
ఈ సందర్భంగా ఆయా గణపతి మండపాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పలు గణపతి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఫక్రుద్దీన్, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాగే తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
06 Oct 2026 22:01:14
నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
