- District News
- Khammam
- విద్యే విముక్తికి మార్గం ప్రతిభే మనకు బలం
విద్యే విముక్తికి మార్గం ప్రతిభే మనకు బలం
Published On
By Ram Reddy
విజయవాడ,12: లోకల్ గైడ్:
10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మాదిగ విద్యార్థుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ .
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ ప్రతిభ కలిగిన మాదిగ విద్యార్థులు రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలివచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతిభావంతులైన విద్యార్థులను పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అభినందించారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు చదువులో ముందుకు రావడం కేవలం వ్యక్తిగత విజయం కాదు, అది సమాజం సాధిస్తున్న గొప్ప విజయం గా భావించారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, ఉన్నత విద్యకు అండగా నిలవడం, ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు కల్పించడం మన సమాజం యొక్క బాధ్యత.
ఒక్క తరం చదువుకుంటే ఒక కుటుంబం ఎదుగుతుంది.
ఒక తరం విద్యావంతులైతే ఒక సమాజం మారుతుంది
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
Tags:
About The Author
Related Posts
Latest News
25 Sep 2026 19:21:17
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
